Lyrics:
కమ్మని బహుకమ్మనీ – చల్లని అతి చల్లనీ – తెల్లని తేట తెల్లనీ
యేసు నీ ప్రేమామృతం
జుంటె తేనె కన్నా మధురం – సర్వ జనులకు సుకృతం
యేసు నీ ప్రేమామృతం
1. ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము – కడిగిన ముత్యముగా అయ్యాను నేను
2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ
ఆరాధింతును నిన్ను అనుదినము – జీవింతును నీకై అనుక్షణము
kammani bahukammani – challani athi challani – thellani theta thellani
yesu nee premaamrutham
junte thene kanna madhuram – sarva janulaku sukrutham
yesu nee premaamrutham
1. aasa choopenu ee lokam – malinamaayenu naa jeevitham
yesuu needhu premaa – dhaya choopenu ee dheenuraali painaa
veligenu naalo nee athma dheepamu – kadigina muthyamugaa ayyaanu nenu
2. naa kurulatho parimalammulatho – chesedha needhu paadha seva
naa gunde gudilo koluvaiyunna – neeku chesedha nenu madhura seva
aaradhinthunu ninnu anudhinamu – jeevinthunu neekai anukshanamu