కళ్యాణమే వైభోగం – Kalyaaname Vaibhogam Popular Telugu Christian Wedding song Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson.
కళ్యాణమే వైభోగం
కమనీయ కాంతుల దీపం
శృతిలయల సుమధురగీతం
దైవరచిత సుందరకావ్యం
- పరమదైవమే ప్రారంభించిన
పరిశుద్ధమైన కార్యం
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం - కీడు తొలగించి మేలుతో నింపు
ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు
చిగురింపజేసే వసంతం - దేవదూతలే తొంగిచూసేటి
రమణీయమైన దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి
కమనీయమైన చిత్రం
Kalyaaname Vaibhogam song lyrics in English
Kalyaaname Vaibhogam song lyrics, కళ్యాణమే వైభోగం song lyrics.
More Telugu songs lyrics