Kadavari Varshamu – పరిశుధుడ నా నాయకుడ
Kadavari Varshamu – పరిశుధుడ నా నాయకుడ
V1
పరిశుధుడ నా నాయకుడ
న్యాయాధిపతి నా భోదకుడ
నావికుడ నా స్నేహితుడ
అత్యున్నతుడ నీవే
Chorus
కుమ్మరించుము కడవరి వర్షము
నీ అభిషేకము నాపై దేవ
నా నిరీక్షణ నీ ప్రత్యక్షత
నా సంపూర్ణత నీవే దేవ
V2
పరిశుధుడ నా దేవ
జీవాధిపతి నా జీవమా
నా బలమా నా ఆధరణ
పరమోన్నతుడా నీవే
Bridge
నీ సత్యములో నన్ను నడుపుము
నీ శక్తితో నన్ను నింపుము
దయచేయుము నీ దర్సనము
దేవ నే సిద్ధము
దేవ వెనుదిరుగము