Jayamu Jayamu neke yesu raja – జయము జయము నీకే యేసు రాజా
Jayamu Jayamu neke yesu raja – జయము జయము నీకే యేసు రాజా
జయము జయము నీకే యేసు రాజా జయము జయము నీకే యేసు రాజా
సాతాను తలను చితక తోక్కిన మహా బలవంతుడు యేసయ్యా //2//
అపవాది కోరలు విరగ కొట్టిన సర్వశక్తుడు యేసయ్యా //2//
శత్రు బలముపై అధికారం ఇచ్చినా సార్వభౌముడు యేసయ్యా. //2//
సర్వ సృష్టిలో అతి సుందరుడు సుకుమార రూపుడు యేసయ్యా. //2//
సైన్యములకు అధిపతివి నీవే యుద్ధసూరడవు యేసయ్యా. //2//
మకుటము ధరించిన మహా రాజు నీవే
మహా మహిమ గల యేసయ్యా. //2//
Jayamu Jayamu neke yesu raja Telugu christian song lyrics in english
Jayamu Jayamu neke yesu raja – Jayamu Jayamu neeke yesu raja
1) Sathanu talanu chithaka thokkina maha balavanthudu yesayya. //2//
Apavadhi koralu viraga kottina sarva shakthudu yesayya. //2//
2) Satru balamupai adhikaram ichhina saarva bowmudu yesayya. //2//
Sarva srustilo athi sundarudu sukumara rupudu yesayya //2//
3) Sainyamulaku adhipathivi neve yuddha surudavu yesayya. //2//
Makutamu dharinchina maha raju neeve maha mahima gala yesayya. //2//