Jayamani Paadu – జయమని పాడు

Deal Score+1
Deal Score+1

Jayamani Paadu – జయమని పాడు

జయమని పాడు-జయమని పాడు
విజయుడు యేసునకు-జయ విజయుడు క్రీస్తునకు
అ.ప:
హల్లెలూయా అని పాడు …
యెరుషలేమా స్తుతి పాడు..”2″
“జయమని”
చ.1
నిను కోరినాడు నిను చేరినాడు
కనుపాపలా నిను కాపాడినాడు”2″
జయగీతమెత్తి స్తుతి పాడుమా
హల్లెలూయా అని పాడు …
యెరుషలేమా స్తుతి పాడు..
“జయమని”
చ.2
సీయోను పురమా ఓ యెరుషలేమా
వాగ్దానములతో నిను నింపినాడు “2”
ఫలియించి యేసుని స్తుతియించుమా
హల్లెలూయా అని పాడు …
యెరుషలేమా స్తుతి పాడు..
“జయమని”
చ.3
తన ఆత్మతో నిను అభిషేకించి
నవ వధువుగా నిను సిద్ధపరిచెన్
ఆర్భాటముతో స్తుతియించుమా
హల్లెలూయా అని పాడు …
యెరుషలేమా స్తుతి పాడు..
“జయమని”

    Jeba
        Tamil Christians songs book
        Logo