Inka Ishtam Yessayntea song lyrics – ఇంకా ఇష్టం యేసయ్యంటే
Inka Ishtam Yessayntea song lyrics – ఇంకా ఇష్టం యేసయ్యంటే
మమ్మీ అంటే ఇష్టం
డాడీ అంటే ఇష్టం
వీరిని చేసిన యేసయ్యంటే ఇంకా ఇష్టం “2”
నాకోసం అన్నీ చేసిన యేసయ్యంటే
చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం “2”
We Love you Love you Love you Love you Jesus”2″
Apple అంటే ఇష్టం
Mango అంటే ఇష్టం
వీటిని చేసిన యేసయ్యంటే ఇంకా ఇష్టం “2”
నా కోసం అన్ని చేసిన యేసయ్యంటే
చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం “2”
We Love you Love you Love you Love you Jesus”2″
Chennai అంటే ఇష్టం
London అంటే ఇష్టం
వీటిని చేసిన యేసయ్యంటే ఇంకా ఇష్టం”2″
నాకోసం అన్ని చేసిన యేసయ్యంటే చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం “2”
We Love you Love you Love you Love you Jesus “4”