Iennalu nannela kachithivi – ఇన్నాళ్లు నన్నిల కాచితివి

Deal Score+1
Deal Score+1

Iennalu nannela kachithivi – ఇన్నాళ్లు నన్నిల కాచితివి

పాట :ఇన్నాళ్లు నన్నిల కాచితివి
రాగం:మధ్యవతి రాగం
పల్లవి :- ఇన్నాళ్లు నన్నిల కాచితివి
ఇమ్మానుయేలుగా తోడుంటివి (2)
ఇక ముందు కూడ నా తోడుండి
నన్ను నడుపుమా నజరేయుడా (2)
1 . అల్పుడను నన్ను ప్రేమించి
అత్యధికముగా ఆశీర్వదించి (2)
ఆత్మల భారం నాకిచ్చి (2)
ఆత్మీయ తండ్రిగా నుంచితివి (2)
2 . నీ కృప నాకు చాలంటివి
నన్నెన్నడు విడువనంటివి (2)
వాగ్ధానములు నాకిచ్చి (2)
అన్నిటిని నెరవేర్చితివి (2)
3 . ఒంటరిగా ఉండగా పిలచివి
వందలుగా మమ్ము దీవించితివి (2)
ఉన్నత అభిషేకమునిచ్చి (2)
ఉన్నావు నా తోడు నీడవై (2)

    Jeba
        Tamil Christians songs book
        Logo