Hosanna Hosanna Jeya Geetham song lyrics –  హోసన్న హోసన్న

Deal Score0
Deal Score0

Hosanna Hosanna Jeya Geetham song lyrics –  హోసన్న హోసన్న

హోసన్న హోసన్న
జయ గీతం పాడెదం
హోసన్న హోసన్న
జయ ధ్వనులు చేసెదం
మన ప్రభువు మహా దేవుడు
యేసునకు హోసన్న
రక్షకుడు పరిశుద్ధుడు
యేసునకు హోసన్న

1. శిక్షకు పాత్రులము దైవ విరోధులము
దేవుని క్రోధము దిగి రావలెను
దయగల దేవుడు కనికరము చూపెను
యేసును లోకముకు పంపెను
శిక్షకు బదులుగా కృపయే దిగి వచ్చెను

2. మన అపవాదిని యేసు జయించెను
పాపపు సంకెళ్ళను తెంచెను
మరణపు ముళ్ళును విరిచి వేసెను
మనలో తన జీవమును నింపెను
తన జయ గాధలో మనలను చేర్చెను

3.మన ఈ జీవితము దానము దేవునిదే
మన ఆనందమే తన ఆశయము
ఆనందించెదము యేసులో ఎల్లప్పుడు
స్తుతి పాటలు పాడుచు ఉల్లాసముగా
యేసు మన బ్రతుకును నాట్యముగా మార్చెను

HOSANNA -హోసన్నా Song lyrics in english

Hosanna Hosanna
Jeya Geetham Paadedham
Hosanna Hosanna
Jaya dhwanulu Chesedham
mana prabhuvu mahaa devudu
yesunaku hosanna
rakshakudu parishuddhudu
yesunaku hosanna

1. Sikshaku paathrulamu dhaiva virodhulamu dhevuni krodhamu dhigi raavalenu dhayagala devudu kanikaramu choopenu yesunu lokamuku pampenu sikshaku badhulugaa krupaye dhigi vachenu

2. Mana apavaadhini yesu jayinchenu paapapu sankellanu thenchenu maranapu mullunu virichi vesenu manalo thana jeevamunu nimpenu thana jaya gaadhalo manalanu cherchenu

3. Mana ee jeevithamu dhaanamu devunidey mana aanandhamey thana aasayamu aanandhinchedhamu yesulo ellappudu sthuthi paatalu paaduchu ullaasamugaa yesu mana brathukunu naatyamugaa maarchenu

Jeba
      Tamil Christians songs book
      Logo