Gayambutho Nindaaru song lyrics – గాయంబుతో నిండారు

Deal Score0
Deal Score0

Gayambutho Nindaaru song lyrics – గాయంబుతో నిండారు

గాయంబుతో నిండారు
ఓ శుద్ధ శిరస్సా!
హా! ముండ్ల కిరీటంబు
భరించు శిరస్సా!
నీకిప్పుడు డపకీర్తి
హాస్యంబు గల్గెఁగా
కర్తా! ఘనంబు
కీర్తి ఎన్నడు గల్గుఁగా.

లోకంబు భీతి నొందు
ప్రకాశపూర్ణుడా!
ఆ యూదులైన వారు
నీ మొము మీఁదను!
నాఁడుమ్మి వేసినారా?
నీ ముఖకాంతికి
సమాన కాంతి లేదు
కురూపి వైతివా.

నేఁ బాపి నైతి గాని
నన్ నీవు చేర్చుము!
నీ నిత్యయూట నుండి
మేళ్లన్ని పారును!
నీ నోరు మాధుర్యంపు
సుబోధఁ జెప్పెను
నీ పావనాత్మ
మోక్ష సుఖంబు లిచ్చును.

Gayambutho Nidaaru is a heartfelt expression of faith, evoking deep contemplation on the Price Christ Paid for our Salvation. The lyrics beautifully illustrate the suffering He endured, portraying His love, sacrifice, and ultimate victory over sin and death.

    Jeba
        Tamil Christians songs book
        Logo