ఎవరూ లేరని అనకు – Evaru Lerani Anaku
ఎవరూ లేరని అనకు – Evaru Lerani Anaku Telugu Christian Song Lyrics,Tune and sung by CPF Abhinay Darshan.
ఎవరూ లేరని అనకు – ఒంటరివని బ్రమపడకు
నిరాశలో కృంగిపోకు – యేసయ్య తోడుండు నీకు
నిను విడువడు యేసయ్య – తల్లి మరచిన మారువడు
ఆధరించును – నడిపించును – గెలిపించును యేసయ్య
1.ఏకాంతమే నీతో ఉండిన – సైన్యముగా నిన్ను మార్చును
నీవు కార్చిన కన్నీటిని – ఆనంద బాష్పాలుగా మార్చును
నిను విడువడు యేసయ్య – తల్లి మరచిన మారువడు
ఆధరించును – నడిపించును – గెలిపించును యేసయ్య
2.నమ్మినావారే మోసగించినా – కట్టుకున్నవారే వేధించిన
కన్నవారే నిన్ను కాదనినా – లోకమంత నిన్ను దూషించినా
నిను విడువడు యేసయ్య – తల్లి మరచిన మారువడు
ఆధరించును – నడిపించును – అన్ని సమకూర్చును యేసయ్య
3.ఆశలన్నీ అడియాశలై – నిరాశలోన నిలిచుండగా
అంధకారమే కమ్మియుందగా – ఆధారించు వారు లేక క్రుంగియుందగా