Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం

Deal Score+4
Deal Score+4

Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం

ఆలయ నాదం స్వాగత గీతం – దివి దేవునికి వందన సమయం 2
ప్రణుతింతు నిన్నే ప్రభూ – స్తుతియింతు నిన్నే విభూ 2
ధూప దీప ఫల పుష్పము నైవేద్యముగా
పూజింతుము ఈబలిలో ప్రేమామయుడా

ఆ.ఆ.ఆ… ఆ.ఆ.ఆ… గరిగరిసద రిసరిసదమ సదసదమగరీ;;
రిగమగరిస రిగమగరిస సరిగమగరిసా;
నీదు దేవళం శుభముల ద్వారం – నీదు మానసం కరుణామృతం 2
దయామయా దయ చూపవా – సుధామయా దరి చేరవా 2
స్తుతియింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా 2

ఆ.ఆ.ఆ… ఆ.ఆ.ఆ… సరిగమదస గరిసదమగ సగరిగరీ;;;
ఆ.ఆ.ఆ… ఆ.ఆ.ఆ… రిగమదసరి గరిసదమగ రీ;; ;;;
నీదు తావులో ఆనందమున్నది – నీదు సేవలో అభిషేకమున్నది 2
పరాత్పరా జయశీలుడా – మనోహరా మహదేవుడా 2
కీర్తింతుము ఈ బలిలో కీర్తనీయుడా 2

    Jeba
        Tamil Christians songs book
        Logo