Ee Kshanamuna nenu song lyrics – ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
Ee Kshanamuna nenu song lyrics – ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
ప. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
అది కేవలం నీ కృపయేనయ్య(2)
ప్రతిక్షణం నా వెన్నంటి నడిచి నావు..
కంటిపాపలా నన్ను కాచినావు(2)
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య .(2)
(ఈ క్షణమున)
చ. నిరాశలో ఉన్నప్పుడు ఆశలు చిగురించావు శోధన లో ఉన్నప్పుడు వేదన తొలగించావు..(2)
నీకు సరి పోల్చగ వేరెవరు లేరయ్యా..
నీను గాక దేనిని నే కోరలేనయ్యా.. 3:50
బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్య..
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య .(2)
“ఈ క్షణమున”
చ. కలవర మందు ఉన్నప్పుడు కలతను తొలగించావు..
ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైయినావు(2)
నీవంటి దేవుడు ఇంకెవరూ లేరయ్యా..
నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా (2)
బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్య(2) స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య .(2)
చ: పాపము నందు ఉన్నప్పుడు నాకై బలియైనావు
శాపము నంత తొలగించి పరిశుద్ధత నిచ్చావు.. నీదు బలి యాగమే నన్ను బ్రతికించినది.. .
నీ సిలువ యాగమే నన్ను రక్షించినది..(2)
బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా( 2)
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య .(2)
(“ఈ క్షణమున)