Deva raja putrulamai – దేవా రాజా పుత్రుల మై తేజరిల్లు దాము
Deva raja putrulamai – దేవా రాజా పుత్రుల మై తేజరిల్లు దాము
దేవా రాజా పుత్రుల మై తేజరిల్లు దాము 2. దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుతాము 2. హృదయ వాంఛ లన్ని ప్రభుని ఎదుట పారవేయుధాము ముధముతో ఆ ప్రభువుని చూచి
ముద్దు పెట్టు కుందా ము 2.
దేవా రాజ,
ప్రభువు వచ్చి ఉన్నాడు అదిగో ప్రార్థన చేయండి. 2,. ఉభయులమై ఏకీభవించి ఒక్కరముగా వేడు 2.
దేవా రాజా.
చేసిన పాపములన్ని చెప్పి వేయుధా. 2. దోసములు క్షమించు మనుచు
దోసిలో లుంగీ వేడుదాము
దేవరాజ
కన్నీళ్ళతో కఠిన మనస్సు కరిగించుకుందా 2.
అన్ని పాపముల నిడచి ఆత్మాను పొందుదాము 2.
దేవరాజ
చేసిన పాపములు మరల చేయక నిలుపుదాము 2.
ఏసుప్రభునీ అడిగి బలముఎప్పుడును పొందుదాము. 2
దేవ రాజ
ఏసుప్రభు నిన్ను చూచి
రమ్మను చున్నాడు 2.
నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు 2.
దేవా రాజ పుత్రులమై తేజరిల్లుదము ఆమేన్