దయ చిపుమయ ఈ ధాత్రి పైన
కృప చుపుమాయ మానవాళి పైన
తెలియని తెగులేదో మము తరుముచున్నది
నీవు ఉదిన ఊపిరే బహు భారమైనది
మరణ భయముతో మేము దాగి ఉంటిమి
ఆశగా నీ కృప కై మే వెడుచుంటిమి
యేసయ్యా కరునిచుమయా..
ఎల్సెదై విడిపించుమయ..
దయ చిపుమయ ఈ ధాత్రి పైన
కృప చుపుమాయ మానవాళి పైన
మా జ్ఞానం విజ్ఞానం వ్యర్థమైనవి
మా బలము బలగము నిర్వీర్యమైనవి “2”
కేవలము నీకే నీకే విరోధముగా
కేవలము నీకే నీకే విరోధముగా
పాపము చేసి నశియించు చున్నాము..
యేసయ్యా o మెస్సయ్యా కరునిచుమయా
యేసయ్యా ఓ మెస్సయ్యా రక్సించుమయ్య
దయ చిపుమయ ఈ ధాత్రి పైన
కృప చుపుమాయ మానవాళి పైన
నీ ప్రేమ వాత్సల్యం ఆలసత్వం చేసి
ఈ లోక లౌక్యం లో మునిగి పోతిమి.. “2”
వీడితిమి నీదు జీవ మార్గమును
వీడితిమి నీదు జీవ మార్గమును
మరణాందకారం మము కమ్ముచున్నది…
యేసయ్యా ఓ మెస్సయ్యా దయ చూపుమయా
యేసయ్యా ఓ మెస్సయ్యా రక్సించుమయ్య
దయ చిపుమయ ఈ ధాత్రి పైన
కృప చుపుమాయ మానవాళి పైన “2”
తెలియని తెగులేదో మము తరుముచున్నది
నీవు ఉదిన ఊపిరే బహు భారమైనది
మరణ భయముతో మేము దాగి ఉంటిమి
ఆశగా నీ కృప కై మే వెడుచుంటిమి
యేసయ్యా కరునిచుమయా..
ఎల్సెదై విడిపించుమయ..