Chanchala Manasunu – చంచల మనసును విడువుము
Chanchala Manasunu – చంచల మనసును విడువుము
పల్లవి: చంచల మనసును విడువుము
స్థిరమైన మనసుతో బ్రతుకుము 2
మాటను ఇచ్చి మరువకుము
నీ స్థితి ఏదైనా వెనుదిరుగకుము
స్థిరపరచబడుదువు గ్రహీయించుకు
నీవు స్థిరపరచబడుదువు గ్రహీయించుము
చరణం: ఇస్సాకును నాడు బలి అడుగగా
బయలుదేరెను తాను అర్పించగా 2
స్థిరమైన మనసుతో ముందుకు సాగేనుగా 2
బలినర్పించి నిలిచినాడు మాటపై స్థిరముగా2
చరణం: మందసమే తనకు బహుముఖ్యముగా భావించి భార్యకు ఉన్నాడు దూరముగా 2
తిని త్రాగుటకన్నా ప్రాముఖ్యతనెగా 2
పలికిన ఉరియా నిలిచినాడు మాటపై స్థిరముగా 2
చరణం:ద్రాక్షరసమును తగదనిరిగా పితరుల మాటకు భయపడి బ్రతికారుగా 2
గుడారములలో నివశించినారుగా 2
రేకాబీయులు నిలిచినారు మాటపై స్థిరముగా 2
Scale : F major