చాలును నీవే చాలును – Chalunu Neeve Chalunu
చాలును నీవే చాలును – Chalunu Neeve Chalunu
పల్లవి: చాలును నీవే చాలును నా జీవితములో నీవే చాలును
అ.ప. నీ కృప చాలును నీ సన్నిధి చాలును నీ ప్రేమ చాలును నీ దీవెన చాలును
యేసయ్యా నీవే చాలయ్యా – నా జీవితములో నీవే చాలయ్యా
- నీఒక్కడవే నాకు తోడు ఉండగా నా ప్రతి పరిస్థితి లో నేను దైర్యంగానుందును – 2
నీవు లేనిదే నాకు బ్రతకు లేదయ్యా నీ సన్నిదే నాకెంతో మేలయా -2
యేసయ్యా నీవే చాలయ్యా – నా జీవితములో నీవే చాలయ్య. - నీవుండగా నాకు విరోధిఎవ్వడు నీ తోడుండగ నాకు శత్రువెవ్వడు – 2
నా పక్షమై నీవుండగా నన్నెవడూ తాకలేడయా – 2
యేసయ్యా నీవే చాలయ్యా – నా జీవితములో నీవే చాలయ్యా - ఈ లోకము దాని సమస్తమును గతియించును ఒక్కదినమున – 2
యుగయుగములు నీతో నేనుండుటకు – నీ చిత్తములో నను స్థిరపరచుమయా – 2
యేసయ్యా నీవే చాలయ్యా – నా జీవితములో నీవే చాలయ్య