Bhayamaye Ledayya – భయమేలేదయ్య దిగులే లేదయ్య

Deal Score0
Deal Score0

Bhayamaye Ledayya – భయమేలేదయ్య దిగులే లేదయ్య

పల్లవి :
భయమేలేదయ్య దిగులే లేదయ్య నీవు నాతో ఉన్న యేసయ్య
కొరతేలేదయ్య కలవరమే రాదయ్య కౌగిలిలో నన్ను దాచవేసయ్య ||2||
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
|| భయమేలేదయ్యా ||

1 చరణం :
ప్రాణ ప్రీతి నాకు కలుగగా నీ రెక్కల చాటున నన్ను దాచవే
ఆందోళనలో నేను ఉండగా నీ మాటతో నన్ను అదుకున్నావే ||2||
క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే ||2||
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
|| భయమేలేదయ్యా ||

2 చరణం :
గుండె పగిలి గాయమవ్వగా స్వస్థాపరిచి బాగుచేసావే
చీకటి కోరలు తరుముచుండగా వెలుగులో నన్ను ఏదుర్కున్నవే ||2||
క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే ||2||
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
|| భయమేలేదయ్యా ||

    Jeba
        Tamil Christians songs book
        Logo