బలమైనవాడవు ఘనుడవు – Balamainavadavu Ghanudavu

Deal Score+3
Deal Score+3

బలమైనవాడవు ఘనుడవు – Balamainavadavu Ghanudavu

బలమైనవాడవు ఘనుడవు
నీతి సూర్యుడవు నీవు
సైన్యములకు అధిపతి -2

ఎబినేజరువై – సహాయమును
చేయుచున్నావు -2

యేసయ్య నీవు చేసిన కార్యములు
నా ఊహకందనివి
యేసయ్య నేను పొందిన విజయములు
నా బలము చాలనివి – 2

1. ప్రాకారములను పడగొట్టు వాడవు నీవే
మాకు ముందుగా నడిచెదవు – 2
నీవు తెరచినా – గుమ్మము ద్వారా
దాటి పోయేదము – 2 – (యేసయ్య)

2. సీయోనులో మహిమా మేఘమైనావు నీవు
మాకు విజయము నిచ్చెదవు – 2
యెహోవా నీవే నాయకుడవు
జయము పొందెదము – 2 – (ఎబినేజరువై)

    Jeba
        Tamil Christians songs book
        Logo