Asadhyamulu Sadhyame song lyrics – అసధ్యములు సాధ్యమే
Asadhyamulu Sadhyame song lyrics – అసధ్యములు సాధ్యమే
Stanza : 1
అసధ్యములు సాధ్యమే దేవ నీదు వాక్యముతో (2x)
కధులును ప్రతి కొండైనను నీ వాకుతో
అలాలు నెమ్మది ఆయెను నీ మాటతో (2x)
Chorus:
నీకే మహిమా, నీకే ఘనత
నాలో అసధ్యము చేయు వానికే
నీకే మహిమా, నీకే ఘనత
నాలో నివసించే నాధునకే (2x)
నాకై నిలిచె యేసునకే
నాతో నడిచే యేసునాకే (2x)
Stanza: 2
నే తలంచె తీర్మానముల్
నీ ప్రేమ తో సరిచేతివే (2x)
నా భారమంతయు మోసితివే
నా స్థానములో నీవు బలయితివే (2x)
(నీకే మహిమ…..)
Chorus:
నీకే మహిమ, నీకే ఘనత
నాలో అసధ్యము చేయు వానికే
నీకే మహిమా, నీకే ఘనత
నాలో నివసించే నాధునకే (2x)
నాకై నిలిచె యేసునకే
నాతో నడిచే యేసునాకే (2x)
Stanza: 3
నా సఖ్యము కాలేనిది
నీ హస్తముతో గెలిపించితివే(2)
నా త్రోవలో నేను తోట్రిల్లినన్
నే కరములతో నన్ను హత్తుకుంటివే(2)
Chorus:
నీకే మహిమా, నీకే ఘనత
నాలో అసధ్యము చేయు వానికే
నీకే మహిమా, నీకే ఘనత
నాలో నివసించే నాధునకే (2x)
నాకై నిలిచె యేసునకే
నాతో నడిచే యేసునాకే (2x)
Asathiyangal Sathiyamae John jebaraj song lyrics in Telugu