ఆరాధింతును యేసయ్య – Aradintunu Yesayya
ఆరాధింతును యేసయ్య – Aradintunu Yesayya
ఆరాధింతుము యేసయ్యఘనమైన నీ నామమున్ కీర్తింతుము యేసయ్యా ఎల్లవేళలా నీ నామమున్ =2=
మా జీవితాలనే అర్పణగా మార్చి ఆరాధింతు ఆరాధింతు యేసయ్య వెను తిరుగాక ఎన్నడూ నిన్ను స్తుతిఇంచి కిర్తింతున్నయ్య =2=
- మట్టిని తీసి మనిషిగా చేసి ప్రాణం పోసిన అధికారివి =2=
సృష్టికర్తనికే ఆరాధన - నీ హస్తము చాచి నాలో వేదనను తీసి స్వస్థపరిచిన ఉపకారివి
=2=
యెహోవా రాఫా ఆరాధన - నీ ప్రాణాన్ని పోసి పాపపు కోరాలను తీసి పవిత్ర పరిచిన సహకారి =2=
విమోచకుడా ఆరాధన