Adhi Nee Krupaye song lyrics – అది నీ కృపయే అది నీ కృపయే

Deal Score0
Deal Score0

Adhi Nee Krupaye song lyrics – అది నీ కృపయే అది నీ కృపయే

ఏమి చెప్పి పాడను నీ కృపలను
వివరింప నా వాళ్ల కాదయ్య

అది నీ కృపయే అది నీ కృపయే
నా ఊహ కు మించి నాకు చేసేనే
అది నీ కృపయే అది నీ కృపయే
నా జీవితాన్ని మార్చివేసెనే
అది నీ కృపయే అది నీ కృపయే
నా జీవిత పాట ఆయనే

1.క్రుంగినవారిని తన దరి కి చేర్చున్
నమ్మిన వారిని గొప్పగా హెచ్చించున్

2.క్రుంగిన వారిని చేపట్టి నడుపున్
కూలిన వారిని భుజముల పై మోయున్

బ్రిడ్జ్ :

జీవము కన్నా గొప్పదే
యివులలో శ్రేష్ఠమైనదే
నాకది దొరికేను ఉచితమే
దేవుని కృపయే

అది నీ కృపయే అది నీవే
నా యేసు నాకై కృపగా వచ్చేనె
అది నీ కృపయే అది నీవే
మన యేసు మనకై కృపగా వచ్చేనె

Adhi Nee Krupaye song lyrics in english

Yemi cheppi padanu ne Krupalanu
Vivarinpa na Valla Kadhaiya

Adhi Nee Krupaye Adhi Nee Krupaye
Na oohaku minche naaku chesene
Adhi Nee Krupaye adhi nee Krupaye
na jeevithani marchivesene
Adhi Nee Krupaye adhi nee Krupaye
Na Jeevitha Paata aayene

1.Krungina varini thanadhariki cherchun,
Nammina Varini, goppagaa hechinchun

2.Krungina varini Chey patti nadupun
Koolina vaarini bujamulapai moyun

Bridge
Jeevamu kanna goppadhey
Eevulalo Sreshtamainade
Nakadhi dorikenu uchithame
devuni krupaye

Jeevamu kanna goppadhey
Eevulalo Sreshtamainade
Manakadhi dorikenu uchithame
Adhi devuni krupaye

Adhi nee krupaye
Adhi neeve
Na yesu nakai krupaga vacchene
Adhi nee krupaye
Adhi neeve
Mana yesu manakai krupaga vacchene

    Jeba
        Tamil Christians songs book
        Logo