Adbhutham Cheyuvaada – అద్భుతం చేయువాడా

Deal Score0
Deal Score0

Adbhutham Cheyuvaada – అద్భుతం చేయువాడా

అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా – నా యేసు రాజా నీవే ( 2 )

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “

1 . పేతురు దోనెలో ఉన్నవాడా – నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా ( 2 )

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “

2 . నీటిని గోడగా నిలుపువాడా – ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి – నాలోన అద్భుతము చేయువాడా ( 2 )

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “

Adbhutham Cheyuvaada song lyrics in english

Adbhutham Cheyuvaada
Athisayamichuvaada
Alochanaa Karisma
Naa Yesu raja neeve (2)

Hallelujah (3) Hallelujah Yesayaa(2)

1. Pethuru dhonelo unnavaada
Nithyamu Naalo nivasinchuvaadaa(2)

Sahacherudigaa naatho unduvaada naaku – sadhaa sahaayam cheyuvaada (2)

2. Neetini godagaa nilupuvaada
Aarina nelapai nadupuvaada

Vasthramu jollu arugaka chesi
Naalona adbhuthamu – cheyuvaadaa

Jeba
      Tamil Christians songs book
      Logo