Abrahamu Deva Issaku Deva christian telugu song lyrics – అబ్రాహాము దేవా ఇసాకు దేవా
Abrahamu Deva Issaku Deva christian telugu song lyrics – అబ్రాహాము దేవా ఇసాకు దేవా
అబ్రాహాము దేవా.. ఇసాకు దేవా..
యాకోబు దేవా మా యెహోవా…
యూదూల మహారాజ మా యేసురాజా
మకొరకు నీప్రాణం అర్పించిన దేవా.. (2)
సొగసైనను లేదు స్వరూపమైనను లేదు
వధకు తెపడిన గొర్రెపిల్ల వలె బలి ఐతివా మాకొరకై . (2)
నీకే నా ఆరాధన
నీకే నా హృదయ అర్పణ.. (2)
1- అబ్రాహామును ఎన్నుకున్నావు గొర్రెల కాపరిగా
ఇస్సాకును ఎన్నుకున్నావు గొర్రెల కాపరిగా
యాకోబును ఎన్నుకున్నావు గొర్రెల కాపరిగా
నీవే మారినావు మా అందరి కాపరిగా… (2)
ఉన్నవాడవు నీవే అనువాడవు నీవే
నిన్న నేడు ఏక రితిగా ఉన్నవాడావు నీవే.. (2)
నీకే నా ఆరాధన
నీకే నా హృదయ అర్పణ.. (2)
2- యోసేపును ఎన్నుకున్నావు ఐగుప్తు నాయకునిగా
మోసేను ఎన్నుకున్నావు ఇశ్రాయేలు నాయకునిగా
యెహోషువను ఎన్నుకున్నావు కానను నాయకునిగా
నీవే మారినావు మా అందరి నాయకునిగా.. (2)
ఉన్నవాడావు నీవే అనువాడవు నీవే
నిన్న నేడు ఏక రితిగా ఉన్నవాడావు నీవే.. (2)
నీకే నా ఆరాధన
నీకే నా హృదయ అర్పణ.. (2)
అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా
యాకోబు దేవా మా యెహోవా…
యూదుల మహారాజా మా యేసు రాజా
మా కొరకు నీ ప్రాణం అర్పించిన దేవా.. (2)
సొగసైనను లేదు స్వరూపమైనను లేదు
వధకుతెబడిన గొర్రె పిల్ల వలే బలి ఐతివా మా కొరకై..(2)
నీకే నా ఆరాధన
నీకే నా హృదయ అర్పణ.. (2)