Aaradhincheda Ninne na song lyrics – ఆరాధించెద నిన్నే నా యేసయ్యా

Deal Score0
Deal Score0

Aaradhincheda Ninne na song lyrics – ఆరాధించెద నిన్నే నా యేసయ్యా

ఆరాధించెద నిన్నే నా యేసయ్యా
ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా (2)
ఆరాధనా… ఆరాధనా… ఆరాధనా… ఆరాధనా…
ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా సత్యముతో ఆరాధనా( 2)
||ఆరాధింతు |
1.సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు
మానవాలినందరిని చేతులతో నిర్మించావు( 2)
నీ… ఆత్మచే సృజించబడ్డాము
నీ.. శ్వాసము జీవము నిచ్చెను( 2)
ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా అత్యున్నతుడా ఆరాధనా( 2)
||ఆరాధించెద ||
2.నిండు మనస్సుతో నిన్ను ఆరాధింతుమయ్యా
యదార్థంగా ఆరాధించే కాలం వచ్చెనయ్యా (2)
వేవేల దూతలచే పూజింపబడ్డావు
భూమ్యాకాశములు నిన్ను మహిమ పరిచెనయ్యా (2)

ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి ఆరాధనా
ఆరాధనా ఆరాధనా పరశుద్ధ దేవా ఆరాధనా (2)
||ఆరాధించెద ||
3.నీ మహిమ కొరకే నన్ను సృజించినావయ్యా
నీ ఘన కార్యములే ప్రకటించెదనయ్యా ( 2)
నీ వాక్యముచే నిర్మించబడ్డాము
నీవే లేకుండా ఏది కలుగలేదయ్యా
ఆరాధనా ఆరాధనా ఆల్ఫా ఒమేగా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆధ్యంతుడా ఆరాధనా (2)

ఆరాధించెద నిన్నే నా యేసయ్యా
ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా
ఆరాధనా… ఆరాధనా… ఆరాధనా… ఆరాధనా…

ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా సత్యముతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా అత్యున్నతుడా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి ఆరాధనా
ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ దేవా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆల్ఫా ఓమెగా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆధ్యంతుడా ఆరాధనా
ఆ.. రా.. ధి.. O.. చె.. దా నిన్నే నా యేసయ్యా
ఘ.. న.. ప.. రి.. చె.. దను నిన్నే ఓ మెస్సయ్యా

    Jeba
        Tamil Christians songs book
        Logo