Aaradhana Yesu Neeke Song Lyrics – ఆరాధన యేసు నీకే
Aaradhana Yesu Neeke Song Lyrics – ఆరాధన యేసు నీకే
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
- నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
నీతి పైనా నడచిన నీ అద్భుత పాదముల్
చూచుచు నే నడచెద – అన్ని వేళలా (2)
చూచు నీ నడిపేదా – అన్నీ వేళలా (2)
నీ చిత్తమునే చేసేద – నీ మార్గములోనే నడిచెద
నీ చిత్తమునే చేసాడా – నీ మార్గములో నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద || ఆరాధన యేసు నీకే||
నీ సన్నిధిలో నే నిలిచెడా – నిన్ను వెంబదించేదా || ఆరాధన యేసు నీకే ||
- గాలి నీరు అగ్నియు – నీ అద్భుత మాటకు
గాలి నీరు అగ్నియు నీ అద్బుత మాటకు
లోబడుచునే ఉన్నవి – అన్నివేళలా (2)
లోబదుచూనీ ఉన్నవి – అన్నీ వేలాల (2)
Aaradhana Yesu Neeke
Original song : Ps. Gersson Edinbaro