గుండె పగిలి పోయింది మరణ – Gunde pagili poyindi marana
గుండె పగిలి పోయింది మరణ – Gunde pagili poyindi marana Telugu christian song lyrics,written,tune and sung by Pastor Raghuel Sabbita .Thandri Sannidhi Kakinada.
పల్లవి:-
గుండె పగిలి పోయింది మరణ వార్త వినగానే
కళ్ళు చెమ్మగిల్లాయి కొడుకులను చూడగానే ||2||
ఎంత ఘోరమో ఇది ఊహించలేనిది
ఎంత మరచి పోవాలన్న మరచి పోలేనిది
నా క్రాంతి కిరణమా నా బంగరమా
నా పాల్ అభిషేకు నా వజ్రామా
నా (మా) కంటే ముందుగా తండ్రి సన్నిధికి చేరార ||2|| ||నా క్రాంతి||
చరణం :-1
దేవుని పనిలో ఎదగాలని ప్రార్థన చేశాము
దేవుని కొరకు (కొరకే) జీవించాలని తపనేపడ్డాము ||2||
దేవుని సేవకు అర్పించాలని ఆశ పడ్డాము
మిము దేవుని సేవకు అర్పించాలని ఆశ పడ్డాము
మము విడిచి వెలిపోతారని అనుకోలేదయ్యా ||2|| ||నా క్రాంతి||
చరణం :-2
దేవుని చిత్తము జరిగించాడని స్తుతి చెల్లించాము
పరలోకం ఒక బాగ్యమని సత్యాన్ని నమ్మాము ||2||
ఎప్పటి కైనా మీతో మేము చేరుకుంటాము ||2||
మనమంతా పరలోకంలో సంతోసిద్దాము ||2|| ||నా క్రాంతి||
Gunde pagili poyindi marana song lyrics in English
Gunde pagili poyindi marana song lyrics, Telugu songs.గుండె పగిలి పోయింది మరణ song lyrics.