నీవే నా సహాయం – Neeve Na Sahayam
నీవే నా సహాయం – Neeve Na Sahayam Telugu Christian song lyrics, Written,Tune, Sung by Penmetsha Kavya Abhinav.
నిను కలిసిన ఆ క్షణము మరువలేనిది
నూతన జీవముతో నన్ను నింపినది||2||
కన్నీటిని తుడచి – ఆశ్రయమిచ్చి
నీ మనసులో నను – పదిలపరచి
కన్నీటిని తుడిచి – ఆశ్రయమిచ్చి
నీ మనసులో నన్ను – పదిలపరచిన
నీవే నా సహాయం యేసు
నీవే నాకు ధైర్యం||2||
నీ పరిచయము ఎంత అదృష్టము
ఒక్క క్షణములో నా గమ్యము మార్చావు||2||
మృతమవ్వలసిన నన్ను యేసు క్రీస్తులో నిలబెట్టావు||2||
మనుషులు అందరూ కనుమరుగైన నాడు
పరుగెత్తి నన్ను కాపాడినవాడవు||2||
ఎవరూ లేని రోజు నీవే తోడై నిలిచావు||2||
||నిను||
నీవే నా సహాయం song lyrics, Neeve Na Sahayam song lyrics. Tamil songs.
Neeve Na Sahayam song lyrics in English
Ninu kalisina aa kshanamu maruvalenidi
Noothana jeevamutho nanu nimpinadi (2)
Kannetini thudachi aashrayamichi
Nee manasulo nannu padilaparachi(2)
Neeve na sahayam yesu
Neeve naku dhairyam (2)
Nee parichayamu entha adhrushtamu…..
Okka kshanamulo na gamyamu marchavu (2)
Mruthamauvalasina nannu yesu
Christhulo nilabettavu (2)
Manushulu andaru kanumarugaina nadu
Parugetthi nanu kapadina vadavu (2)
Evaru leni roju neeve
Thodai nilichavu (2)