దేశం మన సువర్ణ భారతదేశం – Suvarna Bharatha Desam

Deal Score0
Deal Score0

దేశం మన సువర్ణ భారతదేశం – Suvarna Bharatha Desam Telugu Christian worship song is a patriotic and spiritual anthem that calls believers to dedicate India to Jesus Christ. Lyrics by Ms. Anitha Roy Tatapudi, Vocals by Pastor Philip Gariki.

దేశం ! మన సువర్ణ భారతదేశం
స్వంతం చేయాలి మన ప్రభు కోసం
రా కదలిరా క్రైస్తవ క్రీస్తుకై
రా కదలిరా విజయమే ధ్యేయమై

వాక్యమే ఖడ్గముగా విశ్వాసమే డాలుగా
నీవు సాగిపోవాలి సైనికుడిలా
కన్నీరు కార్చుచు ప్రార్థించి ప్రకటించు
రాబోవు ఉగ్రత నుండి దేశాన్ని రక్షించు
దివ్యాగ్ని నీలో రగిలి నీ దేశమంతటియందు
క్రీస్తు మహిమ వెలుగే నిండగా
జయహో… జయహో… జయహో… జయహో

ధరియించు యోధుడవై సర్వాంగకవచమునే
విశ్వాసవీరుడువై అపవాదినోడించు
సిలువధ్వజము చేపట్టి సత్యానికి సాక్షివై
పాపపుచెర నుండి దేశాన్ని విడిపించు
దివ్యాత్మ నీలో పొంగి నీ దేశమంతటియందు
క్రీస్తు మహిమ వెలుగే నిండగా
జయహో… జయహో… జయహో… జయహో

జనమునే స్వాస్థ్యముగా భూమి నీకు సొత్తుగా
ఇత్తునన్న వాగ్దానం నెరవేర్చునాయనే
ధీరహతసాక్షిసమూహం పరమదేవదూతలసైన్యం
నిన్నావరించగా సాగిపో క్రైస్తవ
దివ్యప్రేమ నీలో నిండి నీ దేశమంతటియందు
క్రీస్తు మహిమ వెలుగే నిండగా
జయహో… జయహో… జయహో… జయహో

Suvarna Bharatha Desam song lyrics, Telugu songs, దేశం మన సువర్ణ భారతదేశం song lyrics

Suvarna Bharatha Desam song lyrics in English

Suvarna Bharatha Desam

Jeba
      Tamil Christians songs book
      Logo