మేఘస్తంభమైన సన్నిధిని – Megha Sthambamaina

Deal Score0
Deal Score0

మేఘస్తంభమైన సన్నిధిని – Megha Sthambamaina Nee Sannidhi Chalu Telugu Christian Reverence Worship Song Lyrics, Tune & Composed by Evangelist Sam Prasad.

మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని (x2)
నడిపించే సన్నిధిని నను వీడి పోనివ్వకు (x2)

బలహీనుడు బలవంతుడవునే
నీ సన్నిధి వచ్చుటచే
ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్
నీ సన్నిధిలో నేను

నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా (x2)

  1. మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నియు అధికముగా ఉన్నవి(x2)

అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)

నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా (x2)

  1. ఈ లోక అధికారం రాజ కిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను (x2)

అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)

నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా (x2)

అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)

నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా (x2)

Megha Sthambamaina song lyrics in English

Megha Sthambamaina Sannidhini
Roopu Maarchagala Sannidhini -2
Nadipinche Sannidhini
Nanu Veedi Ponivvaku -2

Balaheenudu Balavanthudavune
Nee Sannidhi Vachutache
Emi Lekapoyina Ninduga Undedhan
Nee Sannidhilo Nenu

Nee Sannidhiye Naku Chalaya
Na Hrudhi Vaancha Neevenaya -2

Mannanu Pakshulanu
Neetini Andinchavu
Anniyu Adhikamuga Unnavi -2

Anni Undi Neevu Lekapothe
Payanam Aagipovunu -2
Nuvvu Raava Naa Yoddhaku Raa
E Vishwasa Yathralo
Neevu Naduvu Naa Mundu Naduvu
E Vishwasa Yathralo – Nee Sannidhiye

E Loka Adhikaaram
Raja Kireetamu
Thalapai Merusthu Untunnanu -2 – Anni Undi

మేఘస్తంభమైన సన్నిధిని song lyrics, Megha Sthambamaina song lyrics.

Jeba
      Tamil Christians songs book
      Logo