దేవా నీ సన్నిధిలో – Devaa Nee Sannidhilone
దేవా నీ సన్నిధిలో – Devaa Nee Sannidhilone Telugu Christian song lyrics Composed & Arranged by Symonpeter Chevuri sung by Preethi David.
పల్లవి
దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును
నీ మార్గములో నను నడుపుము నా జీవితకాలము
నీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రము
నీవే నా గానము నీకే జయ గీతము
1.హన్నాతో మాట్లాడితివే నీ సన్నిధానములో
స్వాస్థ్యమునే బహుమానంగా ఇచ్చి దీవించితివే
ప్రార్ధనాలకించి కన్నీరు తుడిచి
నిందను తొలగించి వరమిచ్చితివే
నీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రము
నీవే నా గానము నీకే జయ గీతము
2.రూతుతో మాట్లాడితివే నీ సన్నిధానములో
బలపరచి నడిపించి జీవితమే మార్చితివే
విధవరాలి పక్షమున వ్యాజ్యమాడినావు
విడువక తోడై ఆదరించినావు
నీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రము
నీవే నా గానము నీకే జయ గీతము
Devaa Nee Sannidhilone Song Lyrics in Telugu
Telugu Jesus Song Name – Deva Ne Sannidhilone
Visionary & Producer – Ravi Mandadi
Vocals & Featuring – D Preethi David
Music by – Symonpeter Chevuri