నీ కృప జీవముకంటె – Nee Krupa Jeevamukante
నీ కృప జీవముకంటె – Nee Krupa Jeevamukante Uttamamainadi Telugu Christian Song Lyrics in English and sung by Prasad Paul.
Song :
పల్లవి : నీ కృప జీవముకంటె ఉత్తమమైనది నా నోటికి తేనెకంటె తియ్యనైనది (2)
నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా గానము నీవే నా యేసయ్యా (2)
1) బంధువులే నన్ను వెలివేసినా కన్నవారే నన్ను త్రోసివేసినా (2)
నా కాపరివై నన్నాదుకొంటివి (2) బంధువుల యెదుట నన్ను హెచ్చించితివి (2)
నీ కృప జీవముకంటె ఉత్తమమైనది నా నోటికి తేనెకంటె తియ్యనైనది (2)
నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా గానము నీవే నా యేసయ్యా (2)
2) స్నేహితులే నన్ను చీదరించినా అన్నదమ్ములే నన్ను గాయపరచినా (2)
నీ కృపచూపి నన్నాదరించి (2) కన్నీరు తుడిచిన తేజోమయుడా (2)
నీ కృప జీవముకంటె ఉత్తమమైనది నా నోటికి తేనెకంటె తియ్యనైనది (2)
నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా గానము నీవే నా యేసయ్యా (2)
3) ఫరో సైన్యమే తరుముచుండగా ఎ ్ఱసముద్రమే అడ్డునిలువగా (2)
నా ముందు నడిచిన జయశీలుడా (2) సైన్యములను జయించిన విజయశీలుడా (2)
నీ కృప జీవముకంటె ఉత్తమమైనది నా నోటికి తేనెకంటె తియ్యనైనది (2)
నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా గానము నీవే నా యేసయ్యా (2)
Nee Krupa Jeevamukante Song Lyrics in English
Lyrics, Tune and sung by Prasad Paul.