Priyamainavaadavu neeve song lyrics – ప్రియమైనవాడవు నీవే

Deal Score0
Deal Score0

Priyamainavaadavu neeve song lyrics – ప్రియమైనవాడవు నీవే

ప్రియమైనవాడవు నీవే
నాకు ప్రేమైనవాడవు నీవే
నా జీవిత గురి అంతయు నీవే
నా హృదయ రాజువు నీవే

లోకం ఈ లోకం – నన్నపహసించగా
ప్రాణం నా ప్రాణం – బహు తల్లడిల్లగా
వేదన చెందితిని – బహు రోదన చేసితిని
ఆదరణ కర్తవై – నన్నాదరించి
నను ధైర్యపరచిన – నా యేసయ్యా ..

రాగం అనురాగం – నాపైన చూపించి
కాలం గతకాలం – కనుపాపలా కాచి
నా కన్నతండ్రివై నీవు – నన్నాదరించితివి
సర్వ జగద్రక్షకుడా -సమమెవ్వరు నీకు
సర్వలోక పాలకా – నా యేసయ్యా..

    Jeba
        Tamil Christians songs book
        Logo