Nee Krupa Odiponivvadhu song lyrics – నీ కృప ఓడిపోనివ్వదు
Nee Krupa Odiponivvadhu song lyrics – నీ కృప ఓడిపోనివ్వదు
‘నీ కృప నన్నెన్నడూ ఓడిపోనివ్వలేదు
నీ ప్రేమ నన్నెన్నడూ మరచిపోలేదయ్యా
వేదనలెన్నో ఉన్నా ఓటమి అలవాటైనా
ఒంటరిగానే మిగిలిన మరచి పోలేదయ్య
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
1 ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు
జగత్తు పునాదికి ముందే నను ప్రేమిస్తున్నావు
గోర్రెపిల్ల జీవగ్రంధములో చోటు నిచ్చావు
ఏడు ముద్రల వర్తమానముతో అలంకరించావు
నీ అరచేతులలో నను చెక్కుకున్నావు
- మేఘుము వలె దిగివచ్చి నన్ను దర్శిస్తున్నావు
అగ్ని స్తంభముగ తోడై నను నడిపిస్తున్నావు
శత్రువులకును నాకు మధ్యలో నిలిచియున్నావు
సంద్రములను పాయలు చేసి మార్గము నిచ్చావు
నీ అరచేతులలో నను చెక్కుకున్నావు