ఆశ్రయించెదను నిత్యము నిన్నే – Ashrayinchedhanu Ninne song lyrics
ఆశ్రయించెదను నిత్యము నిన్నే – Ashrayinchedhanu Ninne song lyrics
నన్ను రక్షించి – నన్ను హెచ్చించి
నా అక్కరలన్నీ ఎరిగి
దుఃఖ వేళలో నన్ను విడువక
ఆయన రెక్కలలో నన్ను దాచును
అ.ప:- ఆశ్రయించెదను నిత్యము నిన్నే
సర్వశక్తుడా నాతో ఉన్నవాడా నా యేసయ్యా
ఎడారిలో నైనను ముందుకు సాగెద నిరీక్షణతో…..
- ఏ అపాయము రానే రాదు
బాధలు నన్ను బాధించవు
నా పాదములను దైవ దూతలు
ఎత్తి పట్టుకొందురు నిత్యము..
||ఆశ్రయించెదను|| - రాత్రి వేళల్లో భయమునకైనను
పగటివేళ ఎగురు బాణముకైనను
అంధకార శక్తులైనను
నన్ను సంహరించుటకు విజృంభించినను..
||ఆశ్రయించెదను||
Ashrayinchedhanu Ninne Telugu christian song lyrics in english
Nannu Rakshinchi – Nannu Hechinchi
Na Akkaralanni Yerigi
Dhukkha Velalo Nannu Viduvaka
Aayana Rekkalalo Nannu Daachunu
Ashrayinchedhanu Nithyamu Ninne
Sarvashakthuda Naatho Unnavada Naa Yesayya
Yedarilo Nainanu Mundhuku Saagedha Nireekshanatho…..
- Ye Apayamu Raane Raadhu
Badhalu Nannu Baadhinchavu
Naa Paadhamulanu Daiva Dhoothalu
Yetthi Pattukondhuru Nithyamu - Raatrivelalo Bhayamunakainanu
Pagativela Yeguru Banamukainanu
Andhakara Shakthulainanu
Nannu Samharinchutaku Vijrumbinchinanu