Na Sarvamu Prabhuke Ankitham – నా సర్వము ప్రభుకే అంకితం

Deal Score0
Deal Score0

Na Sarvamu Prabhuke Ankitham – నా సర్వము ప్రభుకే అంకితం

నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభుకే అంకితం
నా యేసుని స్వరమే వినబడే
నా భాగ్యమాయెను
నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభుకే అంకితం
హల్లెలూయా…..

  1. కల కాదు నిజముగానే కనబడెను నా ప్రభువు
    ఈ భువిలో అదియే భాగ్యము (2)
    తృణమైన నా బ్రతుకు దేదీప్యమై
    ఋణమాయే నా మనసు ప్రభు ప్రేమకు
    నా వరమే ఈ దినమే ||నా సర్వము||
  2. అపురూపం ప్రభు రూపం దయనీయం ప్రతి చూపు
    దేదీప్యమై వెలిగే నాకవి (2)
    వివరించి పాడాలి ప్రతి వేళలో ప్రచురించి తెలపాలి ప్రతివారికి
    నా ప్రియమై నా యేసుకై ||నా సర్వము||

Scale : D # Minor

    Jeba
        Tamil Christians songs book
        Logo