Siyonu Maharaaja – సీయోను మహారాజ నా యేసయ్యా
Siyonu Maharaaja – సీయోను మహారాజ నా యేసయ్యా
పల్లవి:
సీయోను మహారాజ నా యేసయ్యా
యూదా గోత్రపు….. సింహమా
నిన్ను ఘనపరచుటా….. నా అతిశయము
నిన్ను సేవించుటే… నా ధన్యత “”2″”
“”సీయోను “”
1. మహారాజ నీదు ఆజ్ఞలు
నీ న్యాయవిధులు … ఎంతో ఉన్నతమైనవి
అవి జీవమునిచ్చునవి….. యేసయ్యా
నాకు జ్ఞానము నిచ్చునవి
నీ మనసును తెలుపునవి… యేసయ్యా
నను మనిషిగా మార్చునవి.
“”సీయోను “”
2. మహారాజ నీదు సైన్యములు
అతి భీకరమైన స్థూపాలు
యెహోషువతో నడిచి గెలిచినవి…. యేసయ్యా
ఖానానును స్వాధీన పరచినవి…. యేసయ్యా
“”సీయోను “”
3. మహారాజ నీదు పట్టణము
ఎంతో ఉన్నత శిఖరము
నీ రాజ్యము అంతము లేనిది
దావీదు సింహాసనము నీకు శాశ్వతమైనది.