parsanala shalom – పర్ణశాల పండుగొచ్చింది

Deal Score0
Deal Score0

parsanala shalom – పర్ణశాల పండుగొచ్చింది

ప:- పర్ణశాల పండుగొచ్చింది
పరలోక సందడి తెచ్చింది బానిస సంకెళ్లు తెంచింది మన బ్రతుకులో నెమ్మదినిచ్చింది. 2 కో:- తెలుసుకొ సోదరుడా గ్రంథమందు ఇది చివరి పండుగని తెలుసుకొ ఓ సోదరీ మెస్సీయ రాకడ సూచన ఇదియని ! పర్ణ!

1.⁠ ⁠పరిశుద్ధ గ్రంథాన యాతానీమనెడి 1 రాజు 8:2 ఏడవ మాసాన మొదటి దినము నందు జ్ఞాపకార్ధ శృంగ నాదము వినగానే ఇశ్రాయేలీయులంతా విశ్రాంతి నొందిరి 2 2 23:23 ప్రతివాడు 10వ దినమున ప్రాయశ్చిత్తము కొరకు దుఃఖపరుచుకొని పదునైదవ దినమందున పర్ణశాల పర్వదినమని చాటుడి !పర్ణ!

2.పరమతండ్రి తన బిడ్డల ప్రేమించి ఐగుప్తు చెర నుండి విడుదల కలిగించి లేవి 23:39 ఈత మట్టలు గొంజి చెట్ల కొమ్మలు నరికి నిరవంజి చెట్లతో పాకలను ఏర్పరచి 2 ఏడు దినములు ఆచరించరి దబ్బ పండ్లు తెచ్చి తండ్రి సన్నిధిని ఉత్సాహగానము చేసిరి తరతరాల నిత్యమైన కట్టడని ! పర్ణ!

3.⁠ ⁠యూదుడైన మన మెస్సీయ గోత్రాన యూదులంతా కూడి పాదయాత్రను పూని యెరుషలేముకు చేరి పండుగ పాటింప యోహాను 7:2-10 పండుగ సగమున మెస్సీయ బోధింప 2 పండుగ పరిపూర్ణమాయెను మెండుగ ప్రియుడైన మెస్సియ బోధింప యాజకులు యోచించెను ఇట్టి పాండిత్యము దైవ జ్ఞానమని పర్ణ

    Jeba
        Tamil Christians songs book
        Logo