అక్షయడ నీ గుణాతిశయములు – Akshayuda Nee Gunaathishayamulu

Deal Score+2
Deal Score+2

అక్షయడ నీ గుణాతిశయములు – Akshayuda Nee Gunaathishayamulu

అక్షయుడ నీ గుణాతిశయములు ప్రచురింప దగినవి
ఊహకు అందవె నీ కార్యములు
రాజులైన యాజక సమూహముతొ చేర్చినావే. 2
స్తోత్రించెదను యేసయ్య భజియించెదను మనసార నీ ఘన నామమును తలచీ (2) IIఅక్షయుడII

  1. ఒంటరినై యుండగా నను నీవు పిలచితివే (2)
    నీ ప్రేమ కనికరము నా యెడల చూపించి
    నీ సేవకై నను ఎన్నుకున్నావు
    నా తోడువై నడిపించుచున్నావు (2). II స్తోత్రించెదనుII
  2. ఆరోగ్యమే వీడిన మరణము దరి చేరిన. (2)
    సిలువలో నీ రుధిరం నాకు క్షేమం (2)
    యెహోవా రాఫా స్వస్థత (2)
    నీవేగా, యెహోవా నిస్సి విజయము నీవేగ II స్తోత్రించెదనుII
  3. నిందలలో నిలిపిన మనుషులె ఎదురు నిలచిన (2)
    బ్రతుకుట క్రీస్తు కొరకె చావైతె మేలె (2)
    నేను నా వారు నీకై యున్నాము,
    నీ రాజ్యముకై మేము పని చేయుచున్నాము (2) II స్తోత్రించెదనుII
    Jeba
        Tamil Christians songs book
        Logo