సాటిలేని యేసుని ప్రేమ – satileni Yesuni prema

Deal Score0
Deal Score0

సాటిలేని యేసుని ప్రేమ – satileni Yesuni prema

సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ
దీర్ఘకాలము సహించిన ప్రేమ
సాటిలేనిది అనంతమైనది – సాటిలేనిది అనంతమైనది
1 చరణం :

  1. నీ కన్నులు నను చూస్తుండగా నా పాపము పెరిగిపోవుచుండగా
    నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా పాపములో నను విడచి పెట్టలేదయ
    సాటి లేనిది నీ ప్రేమయా అనంతము నన్ను క్షమించినాదయా ” సాటిలేని ప్రేమ “

2 చరణం :
నా కన్నులు కప్పి పోయి ఉండగా నిన్ను నేను తృణీకరించుచుండగా
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా పాపములో నను విడిచి పెట్టలేదయ్యా ” సాటిలేని ప్రేమ “

3 చరణం :
నా హృదయము మోసగిస్తుండగా నా శరీరము లోకాన్ని ప్రేమిస్తుండగా
నీ ప్రేమ నన్ను సహిస్తుండెనా – నా పాపము నిన్ను గాయపరుస్తుండెనా
సాటి లేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయా + ” సాటిలేని ప్రేమ “
సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ

నీ ప్రేమను వివరింపలేనయా నా జీవితమును వెలిగింపజేయయా

సాటి లేనిది నీ ప్రేమయా

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo