Nerpumayyaa – నేర్పుమయ్యా

Deal Score0
Deal Score0

Nerpumayyaa – నేర్పుమయ్యా

నేర్పుమయ్యా నేర్పుమయ్యా
కన్నీటీ ప్రార్ధనా నేర్పుమయ్యా {2}
నీవే నా బలము
నీవే నా స్వరము {2}
నేర్పుమయ్యా నేర్పుమయ్యా
కన్నీటీ ప్రార్ధనా నేర్పుమయ్యా

సింహాపు బోనులోకూ వెళ్లినా
దానియేలూ భయపడకా {2}
ఈ లోక ఆశలో
నే పడి పోకుండా {2}
నీ చేతితో పట్టుకో ఓ… ఓ…
నీ చేతితో పట్టుకో
నేర్పుమయ్యా నేర్పుమయ్యా
కన్నీటీ ప్రార్ధనా నేర్పుమయ్యా

షడ్రక్కు మేషాక్కు అబేద్నవలె
అగ్ని గుండములో పడిన {2}
నే వోడిపోకుండా
నే క్రుంగిపోకుండా {2}
నీవే నన్ను పట్టుకో ఓ… ఓ…
నీవే నన్ను పట్టుకో
నేర్పుమయ్యా నేర్పుమయ్యా
కన్నీటీ ప్రార్ధనా నేర్పుమయ్యా

అబ్రాహాము విశ్వాసమూ వలె
నాకు ప్రార్ధనా నేర్పుము {2}
ఇస్సాక్కు వలె నేను
నీకు లోబడే {2}
శక్తితో నింపుమయ్యా ఓ… ఓ…
శక్తితో నింపుమయ్యా
నేర్పుమయ్యా నేర్పుమయ్యా
కన్నీటీ ప్రార్ధనా నేర్పుమయ్యా {2}
నీవే నా బలము
నీవే నా స్వరము {2}
నేర్పుమయ్యా నేర్పుమయ్యా
కన్నీటీ ప్రార్ధనా నేర్పుమయ్యా

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo