స్నేహితుడా నా ప్రియుడా – Snehithuda na priyuda
స్నేహితుడా నా ప్రియుడా – Snehithuda na priyuda
స్నేహితుడా నా ప్రియుడా
నా మాట వినుము
సత్యమైన మాట ఇది నిత్యమైన మాట
జీవమిచ్చు మాట ఇది జీవ జలపు ఊట
1.జ్ఞానము వీధులలో ఘోషించుచున్నది
వివేచన స్వరము వినిపించుచున్నది
మానవులారా మీ కొరకే నేను ప్రకటించుచున్నాను
English:
‘Does not wisdom call out? Does not understanding raise her voice? ‘ – Proverbs 8:1
‘To you, O people, I call out; I raise my voice to all mankind. ‘ – Proverbs 8:4
2.మేలిమి బంగారు కంటే అపరంజి కంటే
దేవుని జ్ఞానము బహు ఆశీర్వాదము
మానవులారా మీ కొరకే నేను ప్రకటించుచున్నాను
English:
‘My fruit is better than gold, even fine gold, and my yield than choice silver. ‘ – Proverbs 8:19
3.జ్ఞానముతో దేవుడు భూమిని స్థాపించెను
వివేచన వలన ఆకాశము కలిగెను
మానవులారా మీ కొరకే నేను ప్రకటించుచున్నాను
Engliah:
The Lord by wisdom founded the earth; by understanding he established the heavens
– Proverbs 3:19