Aanandha santhoshamlu – ఆనంద సంతోషములు

Deal Score+1
Deal Score+1

Aanandha santhoshamlu – ఆనంద సంతోషములు

సాహిత్యం:
పల్లవి

ఆనంద సంతోషములు, సంగీత గానములు ( x2)
వినబడును నా యేసు సన్నిధిలో ( x4)
ఆనంద సంతోషములు, సంగీత గానములు ( x2)

చరణము 1:

యేసు ఇచ్చిన రక్షణ, పరలోకములో సంబరము,
నా మారు మనసు దేవుని జయము ( x2 )

నను గెలచిన దేవా ఆరాధన నీకే ( x4)

ఆనంద సంతోషములు, సంగీత గానములు ( x2 )

చరణము 2:

యేసుని పునరుత్దానము,
నా జీవితమునే మార్చినది,
నిత్య జీవమునకై నను సిద్ధపరచినది ( x2 )

పునరుత్దానమునకై నీకే స్తోత్రములు ( x4)

ఆనంద సంతోషములు, సంగీత గానములు ( x2)

చరణము 3:

యేసుయందు నిలచియుండి బహుగా ఫలియించెదను,
ఫలము నిలచి ఉండుటయే నీ చిత్తము దేవా ( x2)

ఫలియింప చేసిన దేవా, నీకే మహిమ (x4)

ఆనంద సంతోషములు, సంగీత గానములు (x2)

వంతెన:

ప్రభు పేరట వచ్చు వాడు, స్తుతింపబడును గాక,
సర్వోన్నతమైన స్థలములలో జయము జయము (x2)

నీ జయమే, నా జయము,
నా జయమే, నీ జయము (x4)

ఆనంద సంతోషములు, సంగీత గానములు (x2)

వినబడును నా యేసు సన్నిధిలో (x4)

Aanandha santhoshamlu song lyrics in english

CHORUS:
Aanandha santhoshamlu, sangeetha gaanamulu ( x2)
Vinabadunu na yesu sannidhilo ( x4)
Aanandha santhoshamlu, sangeetha gaanamulu ( x2)

VERSE 1:

Yesu ichina rakshana, paralokamulo sambharamu,
Na maaru manasu devuni jayamu ( x2 )

Nanu gelachina deva aaradhana Nike ( x4)

Aanandha santhoshamlu, sangeetha gaanamulu ( x2 )

VERSE 2 :

Yesuni punarudhanamu,
Na jeevithamune marchinadhi,
Nithya jeevamunakai nanu sidhaparachinadhi ( x2 )

Punarudhanamunakai Nike stothramulu ( x4)

Aanandha santhoshamlu, sangeetha gaanamulu ( x2)

VERSE 3 :

Yesuandu nilachiundi bahuga phaliyinchedanu,
Phalamu nilachi undutaye ni chithamu deva ( x2)

Phaliyimpa chesina deva, nike mahima (x4)

Aanandha santhoshamlu, sangeetha gaanamulu (x2)

BRIDGE :

Prabhu perata vachu vadu, stuthimpabadunu gaka,
Sarvonathamaina sthalamulalo jayamu jayamu (x2)

Ne jayame, Na jayamu,
Na jayame, ne jayamu ( x4)

Aanandha santhoshamlu, sangeetha gaanamulu (x2)
Vinabadunu Na yesu sannidhilo (x4)

    Jeba
        Tamil Christians songs book
        Logo