జోలపాడనా ప్రభు – Jola paadana Prabhu
జోలపాడనా ప్రభు – Jola paadana Prabhu
పరము వీడిన – పావనాత్ముడా
భూలోకమందున – ఎకైక దేవుడా
జోలపాడనా…ప్రభు – లాలిపాడనా…
నిన్నెటుల వేడను – ఓ దైవ తనయుడా ||పరము||
1.పురుషునెరుగని కన్యక గర్భం
పవిత్ర పరచిన మరియ తనయుడా ||జోల||
2.దూత తెలిపిన వార్తలన్నియు
యథార్ధమేనని నిన్ను గాంచి ||జోల||
3.చీకటి తెరలన్ తొలగించుటకై
వెలుగు రేఖవై వచ్చిన నీకు ||జోల||
Jola paadana Prabhu song lyrics in english
Paramu veedina paavanathmuda
Bhooloka manduna ekaika devuda ||2||
Jola paadana Prabhu laali paadana ||2||
Ninnetula vedanu O daiva thanayuda||2||
||Paramu||
Purushunerugani kanyaka gharbham ||2||
Pavitra parachina mariya thanayuda ||2||
||Jola||
Dootha thelpina varthalanniyu ||2||
Yadhardhamenani ninnu gaanchi ||2||
||Jola||
Cheekati theralan tholaginchutakai ||2||
Velugu rekhavai vachina neeku ||2||
||Paramu||