హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
స మ గ మ ప మ గ రి గ స
స మ గ ప మ
స మ గ మ ప మ గ రి గ స
స ని స గ రి గ స స ని స గ రి గ స
హృదయ వేదన తొలగించినావు బలహినతలో తోడుండినావు
జీవమే లేని నా ప్రాణమును
సేదదీర్చి జీవమిచ్చావు
నీకే నీకే స్తోత్రము “2”
నాపై చూపిన ప్రేమకు స్తోత్రము “2” || హృదయ వేదన ||
1.తీరములేని నా జీవితానికి సరిహద్దులను ఏర్పిరిచావు
గమ్యము లేని నా జీవనావకు
చుక్కాని నీవై నడిపించావు “2”
అన్ని కాలలలో ఎళ్ళవేళలా
నా తోడు నీవై చెంత ఉన్నావు || నీకే నీకే ||
2. నివాసము లేని ఈ లోకములో
నీ చాటున నివసించ పిలిచావు
జీవనము సాగని నా యీ యాత్రలో ఆశీర్వాదముగా మారావు “2”
నీవే ధన్యునిగా నన్ను చేసావయ్యా
నా కోట నీవై ప్రేమచుపావు || నీకే నీకే ||