లేటెస్ట్ వర్షిప్ సాంగ్ – వందనాలు వందనాలు

Deal Score0
Deal Score0

లేటెస్ట్ వర్షిప్ సాంగ్ – వందనాలు వందనాలు

పల్లవి : వందనాలు వందనాలు నీకే యేసయ్య
శత: కోటి స్తోత్రలు నీకేనయ్య
గడచిన కాలం … ఎన్నెన్నో మేళ్లతో…
తృప్తి పరిచావే… నా మంచి యేసయ్యా

1. నలిగిపోయిన… ప్రతీ సమయంలో
కృంగిపోయిన … ప్రతీ విషయంలో
చేరదీసెనే … నీ ప్రేమ హస్తము
నన్నెంతగానో …. ప్రేమించుచున్నది

2. జుంటే తేనెలా …. ధారాలకన్న నూ
కోరదగినదీ …. నీ జీవ వాక్యమే
శ్రేష్ఠమైనదీ… నీ ఉపదేశమే
నన్నెంతగానో …. బలపరచుచున్నది

3. నా పూర్ణ మనసుతో …. నిన్నరాదించగా
ఓ క్రొత్త తైలంతో….నా తలనంటితివే
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నెంతగానో …. ఆదరించుచున్నది

Jeba
      Tamil Christians songs book
      Logo