యేసయ్య నిన్ను పోలినవారు లేరు – Yesayya Ninnupolina

Deal Score+1
Deal Score+1

యేసయ్య నిన్ను పోలినవారు లేరు – Yesayya Ninnupolina

యెసయ్యా….అ
యెసయ్యా…అఅ
యెసయ్యా..అఆ
యెసయ్యా..ఆఅఅ
నిన్నుపోలిన ఎవ్వరు
ఎదెందుందు వెతకినలేరు ధరణిలో
యెసయ్యా..అ యెసయ్యా…ఆఅ
యెసయ్యా…ఆఅ
యెసయ్యా….ఆఆ
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలేరే ధరణిలో…..
యెసయ్యా…. యెసయ్యా….అ
యెసయ్యా..ఆఅ యెసయ్యా..ఆఅఅ

1.కనాను వివాహములో
కొరతలెన్నొఉండగ
నీటిని ద్రాక్షరసముగ
మార్చినావు నీవయ్యా “2”
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా…అ యెసయ్యా.,..అ యెసయ్యా….ఆఅ
యెసయ్యా….ఆఅఅ

2.ఐదు రొట్టెలు
రెండు చేపలను
ఆశీర్వదించి‌
ఐదువేలమందికి
సమృద్ధిగ
పంచినవయ్యా “2”
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందుందు
వెదకినలేరె ధరణిలో
యెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅ
యెసయ్యా….అఆఅ

3 సముద్రములో
తుఫాను గాలి
అలజడినేరేపగా
గద్దించి వాటిని
నిమ్మలము చేసినవయ్యా…”2″
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు
వెదకినలేరే ధరణిలో
యెసయ్యా…. యెసయ్యా….అ యెసయ్యా….అఅ యెసయ్యా…ఆఅఅ

4.చనిపోయిన లాజరును
పేరుపెట్టి పిలిచీ
మరణమును నిరర్థకముచేసి
ఆశ్చర్యము కలిగించినావయ్యా “2”
నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు
వెతికినాలేరే ధరణిలో
యేసయ్యా… యేసయ్యా…అ
యేసయ్యా…అఅ
యేసయ్యా…అఅఅ

5.కనులుండి చూడలేని
చెవులుండి వినలేని
కాళ్ళుండి నడవలేని
వారికి మనోనేత్రము
వెలిగించినావయ్యా “2”
నిన్ను పోలిన‌ వారెవ్వరు
ఎందెందు
వెతికినలేరే ధరణిలో
యేసయ్యా…
యేసయ్యా…అ యేసయ్యా….అఅ
యేసయ్యా….అఅఅ

6.సర్వలోక పాపము కొరకై
సిలువలో మరణించి
మృత్యుంజయుడవై
నీవు తిరిగిలేచి నావయ్య”2″
నిన్ను పోలిన వారెవ్వరు
ఎందెందు వెతికినలేరే ధరణిలో
యేసయ్యా….
యేసయ్యా…అ
యేసయ్యా….అఅ
యేసయ్యా…అఅఅ

Jeba
      Tamil Christians songs book
      Logo