Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా

పల్లవి: విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమే – నేడు సంతసించుమా
ప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున
నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామా
గృహజీవనమే – ప్రభు దీవెనయే
కలకాలంవుందాం – క్రీస్తే అధిపతిగా

1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం
మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులెలా

2. హృదయాలు రెండు ఒకటాయె నేడు – ప్రార్ధించగా దీవించగా
కష్టసుఖాలయందు తోడు నీడగా – కడదాకా కలిసి వెళదామా

Leave a Comment

error: Download our App and copy the Lyrics ! Thanks