Dayagala Yesu Prabhu Neevu krupa gala devudavu
దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు ||2|| పాపము శాపము దోషములను తొలగించిన దేవుడవు కష్టము నష్టము రోగములను తీర్చేసిన హృదయడవు ||2|| దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు..||2|| మాది తొలిచే దోషమైనను బాధ నొసగు వ్యాధినైనను కలత రేపు కష్టమైనను నీ కృపలో తొలగి పోవును.. ||2|| చీకటి బాటలో వెలుగు నింప తెలిసిన సూర్యుడవు వంకర త్రోవలు చక్కగా చేసి చూపిన నాధుడవు ||2|| మేమెరుగక మునుపే […]