Nee karyamulu – కంటికి కనపడని
Nee karyamulu – కంటికి కనపడని కంటికి కనపడని చెవికి వినపడని హృదయముకర్థము కానివి నీ కార్యములు”2″నీ కార్యములు నీ ఉపకారములు”2″“కంటికి”1. పాపిగా నేన్ ఉన్నప్పుడే అపరాధిగా కనబడినప్పుడేదోషిగా నేన్ ఉన్నప్పుడే నిర్దోషిగా నను చేసావేనీ దక్షణా హస్తము నా పై ఉండెను నీ కృపా బాహుళ్యము నా పై ఉండెనుఇవి నీ కార్యములు నీ ఉపకారములు”2″“కంటికి”2.నీ సిలువయే నన్ను మర్చెనే బలియాగమే నను తప్పించెనేమరణమే నన్ను విడచెనే నీ జీవమే నాలో కలిగెనేశాపము తొలగించి నీ […]