Sharon

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Scale: Gm; Signature: 2/4; Tempo: 88 నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు – ఆనందించెదనునీతో నడవాలి – కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య… [2] 1.ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !ఒకటే మాటగా – ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా [2] 2.శాంతినిచ్చు దేవా […]

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Read More »

Prema kaligi – ప్రేమ కలిగి సత్యము

Prema kaligi – ప్రేమ కలిగి సత్యము ప్రేమ కలిగి సత్యము పలుకుచుక్రీస్తువలె సాగుదమాఅందరితోను ప్రతీ విషయములోక్రీస్తువలె మెలగుదమా-“2”(1) “ప్రేమ కలిగి”క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలంక్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం-“2″క్రీస్తు యేసుతో నడచుచూక్రీస్తు ప్రేమను చాటెదమా-“2”క్రీస్తు ప్రేమను చాటెదమా-“1”(2)శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమం సాధ్యంసంగమునందు అవయవములై-సహకరించుచు సాగెదం-“2”సార్వత్రికా సంగముగాసత్య సువార్తను చాటెదమా-“2”సత్య సువార్తను చాటెదమా-“1”“ప్రేమ కలిగి”

Prema kaligi – ప్రేమ కలిగి సత్యము Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks